సిర్పూర్ టి: సలుగు పల్లి గ్రామంలో పశువులకు వ్యాధులు సోకకుండా గాలికుంటు వ్యాధికి టీకాలు వేసిన వెటర్నరీ డాక్టర్లు
బెజ్జూరు మండలం సలుగు పల్లి గ్రామంలో పశువులకు వ్యాధులు శోకకుండా వెటర్నరీ డాక్టర్ జితేందర్ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. పశువులు ఉన్న రైతులందరూ గాలికుంటు టీకాలు పశువులకు వేయించాలని వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ జితేందర్ తెలిపారు. పశువులకు ఏ వ్యాధులు సోకకుండా ఉండేందుకు తప్పకుండా టీకాలు వేయించాలని పశువులు ఉన్న రైతులకు వెటర్నరీ డాక్టర్ జితేందర్ సూచించారు,