Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Fidfimpact
Matsyasampadasesamriddhi
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

కర్నూలు: రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూల్ ఆర్డీవో సందీప్ సూచించారు.

India | Oct 22, 2025
రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూల్ ఆర్డీవో సందీప్ సూచించారు.కర్నూలు రూరల్ మండలంలో 11, సుంకేసుల కొంతలపాడు ఎదురు, సింగవరం, నిర్జూరు మునగలపాడు పంచలింగాల ఈ తాండ్రపాడు గొందిపర్ల దేవమాడు పూడూరు. సి-బేలగల్ మండలంలో 9 గ్రామాలు తిమ్మం దొడ్డి సంఘాల పల్దొడ్డి కొండాపూర్ సింగవరం ముడుమాల కొత్తకోట ప్రభావితమయ్యేఅధికారులను అవకాశం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుర్తించిన పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను సూచించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

MORE NEWS