Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

డిసెంబర్ 5వ తేదీన ప్రకాశం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు

Ongole Urban, Prakasam | Nov 28, 2025
వచ్చేనెల 5వ తేదీన జరిగే మెగా పేరెంట్స్- టీచర్స్ మీటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయటంపై ఇప్పటినుంచే దృష్టి సారించాలని కలెక్టర్ పి. రాజాబాబు ఆదేశించారు. ఈ విషయంపై శుక్రవారం ఒంగోలులోని ప్రకాశం భవనం నుంచి అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంఈఓలు, క్లస్టర్ హెచ్.ఎం.లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మార్గదర్శకాలను అనుసరించాలని కలెక్టర్ సూచించారు.

MORE NEWS

No related stories for this location.

డిసెంబర్ 5వ తేదీన ప్రకాశం జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్: ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు - Ongole Urban News