Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

అనంతపురం అర్బన్: తండ్రి పై తనయుడు దాడి : నగరానికి చెందిన బాధితుడు వెంకటరాముడు

Anantapur Urban, Anantapur | May 6, 2026
తన తనయుడు తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లుగా బాధితుడు వెంకటరాముడు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద వివరాలను వెల్లడించారు. తనపై తన కుమారుడు దినేష్ దాడికి పాల్పడినట్లుగా వెల్లడించారు. గాయపడి నాతోనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: తండ్రి పై తనయుడు దాడి : నగరానికి చెందిన బాధితుడు వెంకటరాముడు - Anantapur Urban News