భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో పుట్టపర్తిలో ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ ప్రదేశాలలో వేగవంతంగా అధికారులు పనులను పూర్తి చేస్తున్నారు. గురువారం వివిధ పార్కింగ్ ప్రదేశాలలో.. రహదారి అభివృద్ధి, త్రాగునీటి ట్యాంకర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, సూచిక బోర్డు ఏర్పాటు, ఇతరత్రా పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఆయా శాఖల అధికారులు సిబ్బంది కృషి చేస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య పనులను కూడా చేశారు. ఈ పనులను కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవోలు సువర్ణ, వివిఎస్ శర్మ స్వయంగా పర్యవేక్షణ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇంకను పూర్తి చేయాల్సిన