ఆత్మకూరు ఎస్: ఆత్మకూరు ఎస్ మండల కేంద్రంలో భారత సైన్యానికి మద్దతుగా జాతీయ జెండాలు చేతబట్టి యువకుల ర్యాలీ*#OperationSindoor
Atmakur S, Suryapet | May 7, 2025
ఆత్మకూర్ ఎస్ లో భారత సైన్యానికి మద్దతుగా గ్రామస్తులు, యువకులు భారీ ర్యాలీ నిర్వహించారు.పహల్గాం లో ఉగ్రవాదుల దాడులకు...