డోన్: డోన్ రైల్వేస్టేషన్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం
Dhone, Nandyal | Apr 15, 2026 డోన్ రైల్వే స్టేషన్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో బుధవారం అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశాలపై అధికారులు వివరంగా ప్రజలకు అవగాహన కల్పించారు. రైల్వే పోలీస్ సిబ్బంది, అగ్నిమాపక అధికారి సిబ్బంది, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.