చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: పిడుగురాళ్ల వైసిపి అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి
చలో మెడికల్ కాలేజ్ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని పిడుగురాళ్ల వైసీపీ అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి అన్నారు. గురువారం పిడుగురాళ్ల వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైసీపీ కార్యాలయం నుంచి బ్రాహ్మణపల్లి ఆర్అండ్ బీ రహదారి వద్ద గల మెడికల్ కాలేజీ వరకు వైసీపీ నాయకులతో శాంతియుతంగా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు.