మంత్రాలయం: శ్రీ గురు రాఘవేంద్ర స్వామి నీ దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు . ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మీద ప్రాంతాన్ని సూచన భక్తులు ముందుగా తుంగభద్రా నదిలో పుణ్య స్థానాలు ఆచరించి ముందుగా మంచాలమ్మ దేవికి దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ మఠం మధ్వ కారిడార్, రాఘవేంద్ర కూడలి, నదీ తీర ప్రాంతాలు భక్తులతో సందడిగా నెలకొంది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు.