నందికోట్కూరు: దామగట్ల గ్రామంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడి: ఆరుగురు అరెస్ట్ 1063 నగదు 52 పేక ముక్కలు స్వాధీనం, ఎస్సై మణికంఠ
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్ చేసినట్లు బ్రాహ్మణకొట్కూరు ఎస్సై మణికంఠ ఆదివారం తెలిపారు వారి వద్ద నుంచి 10,630 నగదు, 52 పేక స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు, గ్రామీణ ప్రాంతాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దూత క్రీడలు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు