కామారెడ్డి: కామారెడ్డిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల సేవలను వారు కొనియాడారు.