Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: ఈనెల 19న నంద్యాలలో జిల్లాస్థాయి చెస్ పోటీలు

Nandyal Urban, Nandyal | Jun 16, 2026
నంద్యాలలో ఈనెల 19న జిల్లా స్థాయి అమెచ్యూర్ చెస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర చెస్ అసోసియేషన్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రవికృష్ణ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 18 సాయంత్రం 6 గంటలలోపు ఏపీ చెస్ వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ గెలుపొందిన ప్రతిభావంతులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని వారు వివరించారు.

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: ఈనెల 19న నంద్యాలలో జిల్లాస్థాయి చెస్ పోటీలు - Nandyal Urban News