నంద్యాల అర్బన్: నంద్యాల ఆర్టీసీ బస్ స్టేషన్ ను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి,అపరిశుభ్రత పై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి
Nandyal Urban, Nandyal | May 3, 2026
నంద్యాల జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు ఆదివారం నంద్యాల జిల్లాలో ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించాలని ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.