కావలి: కావలి లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..
కావలి లో రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య..! కావలి సమీపంలోని మద్దూరుపాడు వద్ద రైలు కిందపడి వ్యక్తి మృతి చెందాడు. రైలు పట్టాల పక్కనే పడి ఉన్న మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కావలి రైల్వే పోలీసులు మృతదేహాన్ని మద్దూరుపాడుకు చెందిన చంద్రశెట్టి శీనయ్యగా గుర్తించారు. అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈఘటనపై కావలి రైల్వ