ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో గర్భిణీ స్త్రీ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..
Yemmiganur, Kurnool | Sep 13, 2025
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పురిటినొప్పులతో గర్భిణీ స్త్రీ చికిత్స పొందుతూ మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన...