ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతల సమీక్ష
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 15న ఉయ్యాలవాడకు రానున్న నేపథ్యంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమి రెడ్డి రామగోపాల్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు, టిడిపి మండల కన్వీనర్ బోరెడ్డి రాజశేఖర్ రెడ్డి గృహములో ఈ సమావేశం నిర్వహించారు, ఆళ్లగడ్డ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీసు విద్యాశాఖ అధికారులు స్థానిక మండల నాయకులు మంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు