సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు సచివాలయ ఉద్యోగుల వినతి
Hindupur, Sri Sathyasai | Jun 23, 2025
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్థల సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్ఫర్స్ విషయంలో మొదటగా ప్రమోషన్ చానల్ కల్పించాలని తర్వాత...