ఈరోజు అనగా6 వ తేదీ 7 నెల 2025న ఉదయం 11:30 గంటల సమయం నందు సారపాక గ్రామంలో ఉన్న కపర్తి భవనంలో ఐటిసి పిఎస్పీడీలో గల ఏఐటిసి యూనియన్ తరపున సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ ఎందరో కార్మిక అమరవీరులు సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ముత్యాదారులు ఏలేటందుకు కార్మిక వ్యతిరేక చట్టాలను తయారు చేయుటకు4 బావగారు గా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడడం కార్మికుల గొంతు నొక్కి ప్రయత్నం గా భావించి 9వ తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెను విజయం వంతం చేయాలని పిలుపునిచ్చారు