అదిలాబాద్ అర్బన్: నేరడిగొండ మండలం లో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు ఘటన స్థలంలో పోలీసుల తనిఖీలు
జిల్లా నేరడిగొండ మండలం లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. నేరడిగొండ లో హోటల్ నిర్వాహకులు మహమ్మద్ సోఫీ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రకు వెళ్లగా ఇంట్లో ఎవ్వరు లేనిది చూసిన దొంగలు ఇంట్లో చేరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంటి తాళం పగలగొట్టింది గమనించిన స్థానికులు సమాచారం అందించక మహారాష్ట్ర నుండి వచ్చి చూడగా ఇంట్లో బీరువా పగలగొట్టడంతో పాటు వస్తువులను చిందర వందర చేశారు దీంతో బాధితుడు పోలీసులకు సమాచారం అందించగా ఎస్ఐ ఇమ్రాన్ నేతత్వంలో డాగ్స్ వాడు బృందంతో తనిఖీలు చేపట్టారు 30 వేల నగదు తో పాటు ఇతర సామాగ్రి దొంగతనం గురైనట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు