ఒంగోలు అర్బన్: నిధి నిర్వహణలో అంకితభావం చూపిన ఆశయ కార్యకర్తల అభినందించిన జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి
Ongole Urban, Prakasam | Jun 25, 2026
ఇది నిర్వహణలో అంకితభావం చూపించి ఒక గర్భిణీ స్త్రీకి డెలివరీ కి కావాల్సిన సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఫ్రీ డెలివరీ అయ్యే విధంగా కృషి చేసినటువంటి ఆశా కార్యకర్త ను జిల్లా వైద్యానికి శాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ప్రత్యేకంగా అభినందించారు ఒంగోలు మండలం కరవాది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు అన్న కీర్తన ఆధ్వర్యంలో తొలిసారి గర్భం దాల్చిన గర్భవతి పురిటి నొప్పులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న ఆశా కార్యకర్త ను సరైన సమయంలో వైద్యశాలకు తీసుకువచ్చి సరైన వైద్యం అందించింది గర్భిణీ స్త్రీ కి ఆడ శిశువు రసూల్ విజయవంతంగా జరిగింది