విజయవాడ ఉత్సవ్ కు రావాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును ఆహ్వానించిన ఎంపి కేశినేని చిన్ని
విజయవాడ ఉత్సవ్ క రావాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సచివాలయంలోని ఆయన చాంబర్లో కలసి ఆహ్వాన పత్రికను అందించారు.