Public App Logo
సదాశివనగర్: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో, సదాశివనగర్ సర్పంచిగా శిరీష ఘనవిజయం, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తా అని హామీ - Sadasivanagar News