కావలి: పారిశుద్ధ్య కార్మికులకు పీపీ కిట్లు పంపిణీ చేసిన కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్...
కావలిలోనే మున్సిపాలిటీ కార్మికులకు శనివరం కమిషనర్ శ్రవణ్ కుమార్ పీపీ కిట్లను అందజేశారు. ఆయన విద్యార్థులకు స్వచ్ఛతపై అవగాహన కల్పించి, ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అమృత పార్కు పారిశుద్ధ్య సిబ్బంది, ఎన్జీవోల సహకారంతో పార్కులను శుభ్రం చేయించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మున్సిపాలిటీకి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమం శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగింది.