నూజివీడు పెద్ద చెరువు నుండి నీరు విడుదల ప్రవహిత ప్రాంతాలలో ప్రజలు అప్రమంతంగా ఉండాలని సూచించినDE అర్జున్ రావు
Nuzvid, Eluru | Sep 15, 2025 ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో పెద్ద చెరువు వద్ద పటిష్ట భద్రత చర్యలు చేపట్టినట్లు ఇరిగేషన్ డి అర్జున్ రావు సోమవారం ఉదయం 12:30 సమయంలో తెలిపారు నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాట్లాడుతూ నూజివీడు పట్టణంలో పెద్ద చెరువు వరద ప్రవహిత ప్రాంతాలైన తుక్కులూరు నుండి సీతారాంపురం వరకు 8 కాజ్వేల్ గుర్తించినట్లు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా పెద్ద చెరువు నుండి కొంత నీరును విడుదల చేసినట్లు తెలిపారు ప్రజలు గమనించాలని ఆదుకుంటా పెద్ద చెరువులో నీటిని విడుదల చేయడంతో కాజ్వేల్ వద్ద వరద ఉధృతి పెరుగుతుందని ప్రజలు ఎవరు నీటి ప్రవాహంలో ప్రయాణించవద్దని సూచించారు నూజివీడు పట్టణంలో పెద్ద చెరువ