వర్ధన్నపేట: ప్రధాని మోడీ జన్మదిన కార్యక్రమం లో పాల్గొన్న వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు కొండేటి
ప్రధాని మోడీ జన్మదిన కార్యక్రమం లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కొండేటి వర్ధన్నపేట నియోజకవర్గం లోని గోపాల్పూర్ డివిజన్ లో ఈ రోజు భారత దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన సందర్బంగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అలాగే పరకాల నియోజకవర్గం లోని ప్రభుత్య అస్పత్రి లో పేషెంట్స్ కి బ్రేడ్ మరియు అరటిపండ్లు పంపిణి చేసిన వర్ధన్నపేట మాజీ శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్