అనంతపురం అర్బన్: జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సభ్య సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ, కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Apr 25, 2026
అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్, జిల్లా కలెక్టర్ ఆనందు, ఎమ్మెల్సీ శివరాం రెడ్డి , ఎమ్మెల్యే సింధూర రెడ్డి,జిల్లా పరిషత్ కార్యాలయంలో సాధారణ సభ్య సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు.