అనంతపురం అర్బన్: కియా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | May 14, 2026
పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ సమీపంలో ఉన్న కియా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కనగనపల్లికి చెందిన వెంకట నాయక్ అనే వ్యక్తి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సరోజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.