రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను స్ట్రాంగ్ కలెక్టర్ అంటూ కితాబిచ్చిన మంత్రి సీతక్క
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ను స్ట్రాంగ్ కలెక్టర్ అంటూ మంత్రి సీతక్క మెచ్చుకున్నారు.రుద్రంగి మండల కేంద్రంలో శుక్రవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,మంత్రులు సీతక్క,పొన్నం ప్రభాకర్ లు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలసి భూ భారతి అవగాహన సదస్సుకు హాజరయ్యారు.మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ..సిరిసిల్ల కలెక్టర్ స్ట్రాంగ్ అంటూ మాట్లాడారు.