అనంతపురం అర్బన్: పోలీసుల జులం నశించాలని కోరుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో న్యాయవాదుల నిరసన
Anantapur Urban, Anantapur | Apr 15, 2026
అనంతపురం నగరంలో పోలీసుల జూలు నశించాలని కోరుతూ బారాసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు పద్మజ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనగానపల్లి పోలీసులు న్యాయవాదిపై అనుసరించిన తీరు చాలా దారుణమని తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనంతపురం నగరంలో భారీ ర్యాలీని నిర్వహించారు.