ఒంగోలు అర్బన్: ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్
Ongole Urban, Prakasam | Jul 5, 2026
ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒంగోలు నగరంలోని 31వ డివిజన్ విజయ నగర్ కాలని నందు NGS‘s ఇచ్చిన ప్లాట్స్ వారికి సరిహద్దులు గుర్తించి వారికీ అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు, అనంతరం నగరంలోని హోటల్ సరోవర్ నందు Dr.వివేక్ కుమారుని పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు, ఒంగోలు నగరంలోని 37వ డివిజన్ నందు దామచర్ల వెంకట్రావుగృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా కసుమూరు దర్గా నందు ఒంగోలు వాస్తవ్యులు కాలే వెంకటేశ్వర్లు మొక్కులు మేరకు దువ్వా కార్యక్రమంలో పాల్గొన్నారు..