అనంతపురం అర్బన్: హనీ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన నరేందర్ రెడ్డిని వైసీపీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు టిడిపి నగర అధ్యక్షుడు సుధా
Anantapur Urban, Anantapur | Apr 24, 2026
హనీ ట్రాప్ కేసులో కీలకంగా వ్యవహరించిన నరేందర్ రెడ్డి వైసీపీ నేత కాకపోతే పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు సమాధానం చెప్పాలని అనంతపురం నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో టిడిపి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నుంచి పూర్తి వివరాలను వెల్లడించారు.