షికారి పేటలో ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 22 220 లీటర్ల బెల్లపు ఊట10 లీటర్ల నాటు సారా ధ్వంసం :ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు
నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణంలోని షికారి పేటలో నిల్వ ఉంచిన నాటు సారాను ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పి శ్రీదేవి,కర్నూలు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ హనుమంత రావు మరియు నంద్యాల జిల్లా అధికారి ఎస్.రవికుమార్ ఆదేశాల మేరకు కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం షికారి కాలనీలో ఎక్సైజ్ పోలీసుల దాడుల్లో 220 లీటర్లు బెల్లం ఊటను మరియు 10 లీటర్ల నాటు సారాయిని అక్కడే ధ్వంసం ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు తెలిపారు. అదేవిధంగ