నందికోట్కూరు: నకిలీ విత్తనాలు నమ్మితే జైలు శిక్ష : యూరియాకు రైతులు పేరు నమోదు చేసుకోవాలి, డి ఏ ఓ వెంకటేశ్వర్లు డిడిఏ గంగాధర్ రావు
నకిలీ పంట విత్తనాలు అమ్మితే జరిమానా మరియు జైలు శిక్ష తప్పదని నంద్యాల జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు అన్నారు.నంద్యాల జిల్లా పట్టణంలో మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం డివిజన్ లో ఉన్న ఇన్ ఫుట్ డీలర్లు మరియు రైతు సేవ కేంద్రాల సిబ్బందితో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఆర్ఎస్కే సిబ్బందితో పున: సమీక్షించారు.రాబోయే రోజుల్లో యూరియా కావాలంటే రైతులు ఆర్ఎస్కే కార్యాలయానికి వెళ్లి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకే యూరియా పంపిణీ చేయాలని నకిలీ లేబుల్ వేసినా కల్తీ విత్తనం అమ్మినా చర్యలు తప్పవని డిఏఓ అన్నారు.డిడిఏ గంగాధర్ రావు మాట్లాడుతూ అనుమతులు లేకు