అనంతపురం అర్బన్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు పి ఎం రాహత్ పథకం ద్వారా గాయపడిన వారికి ఆర్థిక సాయం : జిల్లా కలెక్టర్
Anantapur Urban, Anantapur | Apr 28, 2026
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం ద్వారా ప్రమాదంలో గాయపడిన వారికి లక్ష రూపాయల వరకు లబ్ధి చేకూరుతుందని వెల్లడించారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేసి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.