మహబూబ్ నగర్ అర్బన్: మహబూబ్ నగర్: గ్రామస్తులపై ఎక్సైజ్ సీఐ ఆగ్రహం, బెల్టు షాపుల వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు
మహబూబ్ నగర్ జిల్లా బండమీదిపల్లిలో బెల్టు షాపులను మూసివేయాలని కోరిన గ్రామస్తులపై ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడు ఎందుకు అంటూ ఆయన ప్రజలనే తిరిగి ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.