Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: చిన్నబోధనం మెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్ ను ఢీకొన్న కారు : ముగ్గురికి తీవ్ర గాయాలు

Allagadda, Nandyal | May 18, 2026
నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్న బోధనం మెట్ట సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ట్రాక్టర్లు ఢీకొన్న డిజైర్ కారు, హైదరాబాద్ నుంచి కడపకు ఐదుగురుతో వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ఓ ట్రాక్టర్ ను బలంగా ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు, హైవే పోలీసులు స్పందించి క్షతగాత్రులను నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, క్రేన్ సహాయముతో కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.