అనంతపురం అర్బన్: రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మార్పీఎస్ దళిత
Anantapur Urban, Anantapur | Jun 25, 2026
అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం నాలుగు గంటల 30 నిమిషాల సమయంలో రాజ్యాంగ స్ఫూర్తిని విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు రమేష్