చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఉలవలదిన్నె గ్రామానికి చెందిన పూజారి వెంకటరమణ, కుమారుడు పూజారి కళ్యాణ్ పై 2019 సంవత్సరంలో పుంగనూరు పోలీస్ స్టేషన్లో ఫాక్సో నమోదయింది. ముద్దాయి పూజారి కళ్యాణ్ పై ఫోక్సో కోర్టు లో నేరం ఋజువు కావడంతో ఫోక్సొ జడ్జి. శంకర్రావు 20 సంవత్సరాల జైలు శిక్ష. 5000 రూపాయలు విధించినట్లు సిఐ. సుబ్బారాయుడు మంగళవారం రాత్రి 9 గంటలకు ఓ ప్రకటనలో తెలిపారు