యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం మండలం సోలిపేట లోని విద్యుత్ సబ్ స్టేషన్ ను బీఆర్ఎస్ వ్యక్తులైన హరీష్ రావు, సునీత మహేందర్ రెడ్డి సందర్శించి విద్యుత్ సరఫరా, నిర్వహణ వివరాలు తెలుసుకున్నారు. సోలిపేట, నాగినేనిపల్లిలో స్థానిక నేతల కుటుంబాలు కూడా పరామర్శించారు.