నంద్యాల అర్బన్: జలధార- జల హారతి కార్యక్రమం లో ప్రజలు భాగస్వామ్యాలు కావాలి జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Apr 16, 2026
నంద్యాల జిల్లాలో అమలవుతున్న జలధర జలహారతి కార్యక్రమంలో ప్రజలు విస్తృతంగా భాగస్వామ్యలు కావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు గురువారం రోడ్డు మండలం ఉంగరాని గుండ్ల గ్రామంలో ఎద్దులపెంట వాటర్ షెడ్డు ప్రాజెక్టును ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ ఎస్సీ శివశంకర్ రెడ్డి,భూగర్భ జిల్లా అధికారి రఘురాం, డ్వామపిడి సూర్యనారాయణ,డోన్ ఆర్డీవో నరసింహులు తదితరులు పాల్గొన్నారు