Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ఆళ్లగడ్డ: నల్లగట్ల, పేరాయి పల్లె వద్ద ఆటోను ఢీకొన్న కారు ఒకరి దుర్మరణం

Allagadda, Nandyal | May 29, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల- పేరాయి పల్లె హైవేపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది, అయ్యలూరు గ్రామానికి చెందిన చిన్న కంబగిరి భార్య ఇందిరమ్మ కుటుంబ సభ్యులతో ఆటోలో చాగలమర్రి మండలం బ్రాహ్మణపల్లి లో జాతరకు వెళ్తుండగా కారు ఓవర్ టెక్ చేయబోయి ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో చిన్నకంబగిరి మృతి చెందాడు,గాయాలైన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.