Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన పీసీఆర్ఎస్ లో 405, రెవిన్యూ క్లినిక్ల ద్వారా 201 దరఖాస్తులు స్వీకరణ :కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Aug 3, 2026
ప్రజల నుంచి అందుతున్న విన్నతులను సకాలంలో నాణ్యతతో పరిష్కరించి ప్రజాసంతృప్తి పెంపొందించేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమం అనంతరం వివిధ శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు పిజిఆర్ఎస్ ద్వారా 405, రెవెన్యూ క్లినిక్ ల ద్వారా 211 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు

MORE NEWS

No related stories for this location.

నంద్యాల అర్బన్: నంద్యాల కలెక్టరేట్లో నిర్వహించిన పీసీఆర్ఎస్ లో 405, రెవిన్యూ క్లినిక్ల ద్వారా 201 దరఖాస్తులు స్వీకరణ :కలెక్టర్ రాజకుమారి - Nandyal Urban News