అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఇంటింటా ఓటర్లు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హౌవుడా చైర్మన్ టిసి వరుణ్
Anantapur Urban, Anantapur | Jun 23, 2026
అనంతపురం నగరంలోని ఇంటింటా ఓటర్లు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న హౌ డ చైర్మన్ టిసి వరుణ్ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఇంటింటా ఓటర్ల జాబితా సేకరణ నిర్వహించారు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగేలా చూడాలన్నారు.