ఎల్లారెడ్డి: ప్రేమ పేరుతో మోసపోయానని.. యువతి ఉరివేసుకొని ఆత్మహత్య.. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు
Yellareddy, Kamareddy | Sep 11, 2025
ఎల్లారెడ్డి మండలం శబ్దల్పూర్ గ్రామానికి చెందిన బత్తుల రామచందర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన చిన్నమ్మ మరణించడంతో...