చెన్నూరు: మందమర్రి కేకే 5 గని వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో జిఎం ఆఫీస్ పోస్టర్ల విడుదల
మందమర్రి పట్టణంలోనీ కేకే 5 గని వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చలో జిఎం ఆఫీస్ పోస్టర్లను బుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి సెంట్రల్ సెక్రటరీ ఎండి అక్బర్, బ్రాంచ్ కార్యదర్శి సైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన సాయంత్రం మందమర్రి జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించబడుతుందని ఈ ధర్నా కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.