రైలు పట్టాల పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం,నిద్రమత్తులో భోగి నుండి జారిపడి ఉంటాడన్న ఎస్ఐ, కేసు నమోదు
Chirala, Bapatla | Sep 5, 2025
వేటపాలెం- చిన్నగంజాం స్టేషన్ల మధ్య రైలు పట్టాల పక్కన శుక్రవారం సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండగా...