అనంతపురం అర్బన్: రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్డు బుక్ రాజ్యాంగం నడుస్తోందా ! అనంతపురం నగర మాజీ మేయర్ వసీం అక్రమ అరెస్టులను ఖండించారు
Anantapur Urban, Anantapur | Apr 16, 2026
రాష్ట్రంలో నారా లోకేష్ రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తోందని అనంతపురం మాజీ నగర మేయర్ వసీం అక్రమ అరెస్ట్లను ఖండించారు. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల సమయంలో వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.