అలంపూర్: మద్యం అమ్ముతే రూ.20,000 జరిమానా: కాశీపూర్ గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం
జోగులాంబ గద్వాల జిల్లా కాశీపూర్ గ్రామాన్ని మద్యం రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామ సభలో కీలక తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.20,000 జరిమానా, సమాచారం ఇచ్చిన వారికి రూ.2,000 బహుమతి ప్రకటించారు.