అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీస్ వద్ద మెడికల్ మాఫియా పై ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా జిల్లా అధ్యక్షులు కొట్రస్స్
Anantapur Urban, Anantapur | Apr 30, 2026
అనంతపురం నగరంలోని డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అనంతరం ఔషధాల నియంత్రణ జిల్లా అధికారికి వినతిపత్రం అందజేసిన ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేస్. గురువారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో నిరసన.