నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాసం నందు సోమవారం స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు,దేశ యువతకు స్ఫూర్తిప్రదాత, భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుని సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు,ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగానివాళులర్పించారు వారితో పాటు ఈ కార్యక్రమంలో పల్లె రఘురామి రెడ్డి, మెుటు మురళి,లాలు ప్రసాద్ (కౌన్సిలర్), షేక్ షేక్షావలి (మైనారిటీ నాయకులు),